Author Topic: Anybody from Arkansas, USA  (Read 3266 times)

0 Members and 1 Guest are viewing this topic.

Offline Chaks

  • Newbie
  • *
  • Posts: 3
  • Karma: 0
Anybody from Arkansas, USA
« on: July 17, 2015, 11:22:07 AM »
ప్రియ కాపు బంధువులారా,
మన సమూహము నందు ఎవరైన Arkansas, USA లో నివనిస్తున్నారా? మా కుటుంబ సమేతంగా Bentonville, AR లో మేము నివసిస్తున్నాము! ఎవరైన ఇక్కడ నివసించే వాళ్ళు మన సమూహము నందు వుంటే బహు ఆనంద దాయకం!!


భవదీయ
జతిన్ చక్రవర్తి బొక్కిసం

Offline srikanth

  • Newbie
  • *
  • Posts: 25
  • Karma: 0
Re: Anybody from Arkansas, USA
« Reply #1 on: July 22, 2015, 01:25:16 AM »
Hello!!!
I'm from dallas,Texas...Anybody from here?

srikanth